ఇండస్ట్రీ ఏదైనప్పటికి విడాకులు, బ్రేకప్‌లు కామన్ అని చెప్పాలి. ఎంతో గ్రాండ్ గా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసుకున్న హీరో, హీరోయిన్లు, పట్టుమని పది నెలలు కూడా కాకముందే విడిపోతున్నారు. అలా విడిపోయిన జంటలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. మరి కొంత మంది హీరోలు తమ వైఫ్ లకు డబ్బులు ఇచ్చి మరి వారి నుండి విడిపోయారు. బ్లాక్ అండ్ వైడ్ సినిమాల రోజుల నుండి ఇప్పటి పాన్ ఇండియా సినిమాల కాలం వరకు ఎందరో…