రీసెంట్‌గా రిలీజ్ అయిన మోహన్‌లాల్ ఫ్యామిలీ డ్రామా ‘హ్రుదయపూర్వం’ లాలట్టన్ ఎమోషనల్ సైడ్‌ని మరోసారి చూపించింది. ఫస్ట్ డే రూ. 3.25 కోట్లు కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీలో థర్డ్ ప్లేస్ దక్కించుకుంది. సింపుల్ స్టోరీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవే ఈ సినిమాకి హైలైట్. రివ్యూలు పాజిటివ్‌గా ఉండటంతో, లాంగ్ రన్‌లో ఈ మూవీ ఇంకా బలంగా రాణించే ఛాన్స్ ఉంది. ‘L2 ఎంపురాన్’ మలయాళ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించిన సూపర్ బ్లాక్‌బస్టర్. ఈద్…