Heart Attack Symptoms: ఈ రోజుల్లో ఆనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం, టెన్షన్, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గుండెపోటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు అప్రమత్తం చేస్తున్నాయి. నేడు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా…