Make your face glow like moon with Chandan Face Pack: చర్మ సంరక్షణలో ‘చందనం’ కీలక పాత్ర పోషిస్తుంది. చందనం చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా.. ముఖంపై ఉండే రంధ్రాలను పూడ్చడంలో సహాయపడుతుంది. అందుకే ఎండాకాలంలో మీ చర్మానికి చందనం పేస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో గంధాన్ని పూయడం వల్ల ట్యానింగ్ మరియు డెడ్ స్కిన్ త