PhonePe Launches Indus Appstore in India: దేశీయ వినియోగదారుల కోసం ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్) స్టోర్ వచ్చేసింది. వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే.. ‘ఇండస్ యాప్‌స్టోర్’ను లాంచ్ చేసింది. దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతు�