How To Earn ₹1 Crore: చాలా మంది మధ్యతరగతి, పేద ప్రజల కల వారి జీవిత కాలంలో కుదిరితే కోటి రూపాయలు సంపాదించడం అనేది. సరే నిజానికి కోటి రూపాయలు సంపాదించడానికి మీకు ఎన్నేళ్లు పడుతుంది. నాకు తెలిసి జీవితకాలం. కానీ కొన్ని ఉదాహరణతో మీరు కోటి రూపాయలు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Naga Vamsi: మీనాక్షి నా బుర్ర తినేసేది.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు ఉదాహరణకు…