ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తో పాటు, ఐఎఫ్ఎస్ సి కోడ్ కూడా చాలా ముఖ్యం. బ్యాంక్ పనుల్లో IFSC కోడ్ తప్పనిసరి. దీనిని ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అని కూడా అంటారు. ఇది 11 అంకెల ప్రత్యేకమైన సంఖ్య. IFSC కోడ్ ద్వారా మీరు బ్యాంకుకు సంబంధించిన అనేక వివరాలను తెలుసుకోవచ్చు. ఇది 11 అక్షరాలు, అంకెల �