House Rent 3Lakhs : అక్కడ ఇంటి అద్దె అక్షరాల రూ.3లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
House Rent 3Lakhs : లండన్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది యజమానులు సగటున రూ. 2.5 లక్షలు చెల్లిస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది ఇంటి యజమానులు అద్దెలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. కొన్ని చోట్ల అద్దె మూడు లక్షల వరకు పలుకుతోంది. కరెంటు రేట్ల పెంపుతో పాటు అద్దె పెంపుదల వల్ల ఉద్యోగాలు, ఇతరత్రా పనుల నిమిత్తం లండన్‌కు వచ్చిన భారతీయులతో పాటు విదేశీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
Read Also: Roman City : ఈజిప్టులో అతి పురాతన రోమన్ నగరాన్ని కనుగొన్న ఆర్కియాలజిస్టులు
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. గతేడాది చివరి త్రైమాసికంలో అద్దె రూ.2.5 లక్షలకు చేరగా, ఈ ఏడాది రూ.3 లక్షలకు పెరిగింది. గత ఏడాది లండన్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఇంటి అద్దె పెరుగుదల నమోదైంది. లండన్ వెలుపల, రేట్లు సగటున 9.7శాతానికి పెరిగాయి. 2021 తర్వాత, అద్దె రేటు విపరీతంగా పెరగబోతోంది.
Read Also: Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‌కు గురైన ఓనర్
మెట్రో వార్తా కథనం ప్రకారం.. చాలా మంది ఇంటి యజమానులు.. ఇంటి అద్దెను అదనంగా డబ్బు సంపాదించే మార్గంగా ఉపయోగించుకుంటున్నారు. తూర్పు లండన్‌లోని డాల్‌స్టన్‌లోని ఓ బ్యాంకు ఉద్యోగి తన ఇంటిలో ఉపయోగించని రెండు పార్కింగ్ ప్రాంతాలను ఆరేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. అందుకు అక్షరాల అద్దె రూ.7 లక్షలు. నెలకు రూ.10,000 అద్దె ఇస్తానని ఆన్‌లైన్‌లో ప్రచారం చేశాడు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!