మహబూబాబాద్ జిల్లా గూడూరు (మ )చంద్రు గూడెం లో తల్లి కర్కషంగా వ్యవహరించింది. క్షణికావేశంతో దారుణానికి ఒడిగట్టింది. కొడుకు పాండవుల శ్రీనివాస్ పై వేడి నీళ్ళు పోసింది కన్నతల్లి. మద్యానికి బానిస అయిన కొడుకు.. ఇంటికొచ్చి రోజు గొడవ పడుతుండడం తో విసిగిపోయింది. నిత్యం నరకం చూపిస్తుండడంతో సహనం కోల్పోయి కొడుకుపై వేడి నీళ్ళు పోసింది. దీంతో అతనికి ఒంటినిండా తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికుల సాయంతో ముందుగా గూడూరు ఆసుపత్రి కి తరలించారు. 60…
చలికాలం వచ్చిదంటే చాలు స్నానం చేయడానికి జంకుతారు. ఎందుకంటే.. వేడి నీళ్లైనా, చలి నీళ్లైనా.. చల్లగానే ఉన్నట్లు అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో కొందరు రెండ్రోజులకోసారి, మూడ్రోజులకోసారి స్నానం చేస్తారు. మరి కొందరు చలి నీళ్లతోనైనా ప్రతీ రోజూ స్నానం చేస్తారు. ఎక్కువగా అయితే.. చాలా మంది వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు.
ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం జుట్టు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. జుట్టు రాలడం, చుండ్రు, దురద, జుట్టు పల్చబడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. శీతాకాలంలో తగ్గుతున్న ఊష్ణోగ్రతల కారణంగా.. వేడి నీటితో తల స్నానం చేస్తుంటారు. అలా చేస్తే జుట్టుకు…
Health Benefits: ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ద పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద మార్గాల కోసం చూస్తున్నారు.
Honey: తేనె అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ప్రజలు దీనిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అయితే, కొన్ని తినే పదార్థాలను పొరపాటున కూడా దానితో కలిపితినకూడదు. ఇది ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది. తేనె సహజమైన స్వీటెనర్. చక్కెరతో పోలిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. తేనె ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి దాని యాంటీఆక్సిడెంట్ కంటెంట్. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. తద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తేనెలో యాంటీ…
Hot vs Cold Water For Bathing : స్నానం చేసే విషయంలో వేడి నీరు లేదా చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తరచుగా అనేక చర్చలు చూస్తుంటాము. అయితే ఈ రెండింటికీ వాటి స్వంత ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ., ఏది మన ఆరోగ్యానికి మంచిదనేది ఇప్పుడు చూద్దాం. మన శరీరాలపై వేడి నీరు, చల్లటి నీటి ప్రభావాలను పరిశీలించి, వివిధ ఆరోగ్య సమస్యలకు ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అధిక బరువుతో చాలా సమస్యలొస్తాయి. దీనికి బాడీలో శరీర కొవ్వు ఎక్కువగా ఉండడం. దీనిని తగ్గించుకోవాలంటే వారి డైట్, డెయిలీ రొటీన్‌లో కొన్ని మార్పులు చేయాలి. చాలా మంది భోజనం చేశాక చల్లని నీరు తాగుతుంటారు. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల సులువుగా బరువును తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. గోరు వెచ్చని తాగడం వల్ల ఇంకా ఎటువంటి సమస్యలు…
Medak: అమ్మ ప్రేమ ఈ భూమిపై వెలకట్టలేనిది. తల్లి తన పిల్లలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. ఆమె వారిపై ఓ కన్నేసి ఉంచుతుంది మరియు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది.
మన పెద్దలు ఎక్కువగా వేడినీళ్ళు తాగేవారు. కానీ ఇప్పుడు చాలామంది వేడినీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. వేడి నీళ్ళు కొన్ని అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా ఎక్కువగా నీరుత్రాగడం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది . వేడి నీళ్ళు లేదా గోరువెచ్చనీ నీరు త్రాగడం వల్ల అందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. వేడినీళ్ళను వదిలేసి, చల్లటి నీరు త్రాగడంలో ప్రయోజనం లేదు. ఆరోగ్య నిపుణులు రోజుకు 7-8గ్లాసుల నీరు…