రీసెంట్ టైమ్స్‌లో హారర్ సినిమాల ప్రమోషన్స్ చాలా వెరైటీగా ఉంటున్నాయి. తాజాగా ‘ఈషా’ (Eesha) సినిమా టీమ్ కూడా ప్రేక్షకులకు ఒక వింత కండిషన్ పెట్టింది. ఈ సినిమా చూడాలంటే ఆడియన్స్ ఒక ‘అంగీకార పత్రం’ (Consent Form) మీద సంతకం పెట్టాలని చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న మేటర్ చూస్తుంటే హారర్ ప్రియులకు పూనకాలు రావడం ఖాయం అనిపిస్తుంది. Also Read : Eesha : ‘ఈష’ ప్రమోషన్స్‌లో మాట జారిన మంజూష…