Home
Horror Comedy
Horror Comedy News
-
Sumaya Reddy : చేతినిండా కట్టల కొద్దీ డబ్బు, కిలోల కొద్దీ బంగారం..సరికొత్త ‘హారర్’ మిస్టరీ!
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్టింగ్ తో పాటు నిర్మాణ బాధ్యతలు, రచనా వ్యాసంగం కూడా చేపడుతూ వన్ ఉమెన్ ఆర్మీలా సత్తా చాటుతున్నారు. సరిగ్గా ఇలాగే ‘డియర్ ఉమ’ సినిమాతో అటు నటిగా, ఇటు నిర్మాతగా, మరోవైపు రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలెంటెడ్ బ్యూటీ సుమయా రెడ్డి. తొలి అడుగుతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ..… -
Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ హీరోగా ‘హారర్ కామెడీ’ మూవీ
బిగ్ బాస్ హౌస్లో తనదైన ఆటతీరుతో టైటిల్ గెలుచుకున కళ్యాణ్ పడాల.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. బిగ్ బాస్ విన్నర్ ఇమేజ్తో ఏకంగా ఒక హారర్ కామెడీ చిత్రాన్ని ఎంచుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో, నూతన దర్శకుడు హేమంత్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘ఫన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు… -
Mr. Deyyam : హారర్ కామెడీకి సరికొత్త నిర్వచనంలా ‘మిస్టర్ దెయ్యం’ ఫస్ట్ లుక్!
టాలీవుడ్లో హారర్ కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ జానర్లో ప్రేక్షకులను భయపెడుతూనే, పొట్టచెక్కలయ్యేలా నవ్వించేందుకు ముస్తాబవుతున్న సరికొత్త సినిమా ‘మిస్టర్ దెయ్యం’. విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్, అలీ, వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ వంటి సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా లాంచ్ అయిన ఈ సినిమా, తన ఫస్ట్ లుక్… -
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో వస్తోన్న హారర్ కామెడీ చిత్రాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పాట ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్ఎల్టీ ఫిలిమ్స్ బ్యానర్పై మంచి వెంకట్ నిర్మాణంలో, వై.జి. భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్, హారర్ కామెడీ థ్రిల్లర్ ‘పర్ణశాల’. వినూత్న ప్రచార వ్యూహాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి జి.… -
Parnashala: ‘జిమ్ జిమ్ తార’తో పర్ణశాల టీమ్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్..!
Parnashala: హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ‘పర్ణశాల’ చిత్ర బృందం పాటను జనాల్లోకి తీసుకెళ్లేందుకు వేసిన ప్లాన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒక సాంగ్ రీల్స్లో ట్రెండ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించి వైరల్ చేయాలన్నా కనీసం ఇంత బడ్జెట్ అనుకొని ఖర్చు కేటాయించాల్సిందే. కానీ కొత్త ప్రొడక్షన్ కావడంతో మొదటి నుంచే వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు మేకర్స్. గతంలోనే లక్ష్మీదేవితో ఈ సాంగ్ని పాడించిన చిత్ర బృందం, ఫస్ట్… -
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
Box Office Clash: ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. ఒకే రోజు నాలుగు విభిన్న జానర్లకు చెందిన సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సినీ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. హారర్ కామెడీ నుంచి యాక్షన్ డ్రామా వరకు పలు రకాల స్టోరీలతో ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో అందరిలో ఎక్కువ అంచనాలు నెలకొన్న చిత్రంగా ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) నిలిచింది. హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ… -
Sarvam Maya : ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ ‘సర్వం మాయ’..
మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో మెప్పించే నివిన్ పౌలీ తాజాగా ఒక ఆసక్తికరమైన హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ‘సర్వం మాయ’. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, భావోద్వేగాలతో అందరి మనసులను గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. Also Read : Pawan Kalyan, Bhumika… -
The Raja Saab: గెట్ రెడీ రెబల్స్.. తెలంగాణ జీవో లోడింగ్.. డైనోసార్ కమింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది, మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు మరియు బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బెనిఫిట్ షోలకు, తర్వాత పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుతూ ఒక… -
Prabhas: అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ప్రభాస్ షాకింగ్ కామెంట్
Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్, కైతలాపూర్ గ్రౌండ్స్లో జరుగుతుంది. జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్లో వేగం పెంచింది సినిమా యూనిట్. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్తో కలిసి ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని కామెడీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. READ ALSO: High Court:… -
Prabhas: ప్రభాస్ మోకాలు ఇంకా సెట్ కాలేదా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ నుంచి తాజాగా చిత్ర యూనిట్ ‘సహానా సహానా’ అంటూ సాగే ఒక మెలోడియస్ రొమాంటిక్ డ్యూయెట్ను విడుదల చేసింది. ఈ పాటలో ప్రభాస్ లుక్ చూస్తుంటే ఆయన వింటేజ్ డేస్ మళ్ళీ గుర్తొస్తున్నాయని అభిమానులు ఖుషీ అవుతున్నారు. లిరికల్ వీడియోను గమనిస్తే, ఈ పాటను యూరప్లోని అత్యంత సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. సంగీత దర్శకుడు థమన్ తనదైన శైలిలో అద్భుతమైన మెలోడీ ట్యూన్ను…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!