Home
Horoscope
Horoscope News
-
జులై 16, శుక్రవారం దినఫలాలు
మేషం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. మీ నైపుణ్యతకు, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వృషభం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే… -
జులై 15, గురువారం దినఫలాలు
మేషం: మీ ఆశయసాధనకు నిరంతర కృషి, పట్టుదల ముఖ్యం. దంపతుల సానుకూల ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవడం క్షేమం. రుణాలు తీర్చేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. నమ్మిన వ్యక్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వృషభం: చిన్న తరహా, చిరు పరిశ్రమల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి ప్రోత్సాహం కానవస్తుంది. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. మీ సంతానం పై… -
జులై 14 బుధవారం దినఫలాలు
మేషం : రాజీ మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. అధికారులు సహోద్యోగులతో చికాకులు ఎదుర్కొంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీల ప్రతిభకు అవకాశాలు కలిసివస్తాయి. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభవృద్ధి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. వృషభం : ఉద్యోగస్తులకు యూనియన్ సభ్యులతో సమస్యలు, చికాకులు తప్పవు. ప్రముఖుల ప్రశంసలు పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. వైద్యులకు ఆపరేషన్లను… -
జులై 13, మంగళవారం దినఫలాలు
మేషం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు ప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృషభం : మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. కొబ్బరి, పండ్లు,… -
జులై 12, సోమవారం దినఫలాలు…
మేషం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృషభం : మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. కొబ్బరి, పండ్లు,… -
జూలై 11 ఆదివారం దిన ఫలాలు : స్త్రీలకు గుర్తింపు, ఆరోగ్యం
మేషం : ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులలకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందుతుంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో చికాకులను ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. వృషభం : నూతన పెట్టుబడులు, ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు మరికొంత కాలం వేచియుండటం మంచిది. నేడు అనుకూలించని వ్యవహారాలు రేపు అనుకూలించవచ్చు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో… -
జులై 10 శనివారం దినఫలాలు : వ్యాపారస్తులకు పురోభివృద్ధి
మేషం : వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దైవ, పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభం : కొన్ని సంఘటనలు మిమ్మలను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. ఉన్నత విద్యల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.… -
జులై 2, శుక్రవారం దినఫలాలు…
మేషం : ఉపాధ్యాయ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. షాపింగులో నాణ్యతలు గమనించాలి. పెట్టుబడులకు తగిన సమయం కాదు. స్త్రీ ఆరోగ్యం విషయంలో కొంత మెళకువ వహించండి. దైవ దర్శనం చేయు సూచనలు కలవు. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఆహార విషయాలపై దృష్టిసారించడం అవసరం. వృషభం : గృహ నిర్మాణం, ఫర్నిచర్, కొనుగోలుకు నిధులు సమకూర్చుకొనుటలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ యత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది., బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం… -
జూన్ 30 బుధవారం దినఫలాలు
మేషం : ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, ఒత్తిడి అధికం. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. గుట్టుగా యత్నాలు సాగించండి. వృషభం : బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్నలు పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు… -
జూన్ 29 మంగళవారం దినఫలాలు
మేషం : మీ అతిథి మర్యాదలు బంధు మిత్రులు ఆకట్టుకుంటారు. పాత మిత్రుల కలయిక వల్ల గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. అసలైన శక్తిసామర్థ్యాలు మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీల వాక్చాతుర్యంనకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృషభం : ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు…
తాజావార్తలు
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
-
Cricketer Nandini : వికారాబాద్‌లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?