Home
Horoscope
Horoscope News
-
మే 9 ఆదివారం దినఫలాలు
మేషం: అందరితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వుంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీల కోరికలు నెరవేరకపోవడంతో కుటుంబంలో చికాకులు చోటుచేసుకుంటాయి. వృషభం: ఆర్థికంగా ఎంతో కొంత కలిసివస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు క్రీడలపట్ల అధికమవుతుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత ఆందోళన వంటివి ఎదుర్కొంటారు. కుటుంబీకులతో, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.… -
మే 8 శనివారం దినఫలాలు : దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి
మేషం : ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. మిత్రుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటి విషయాలు పట్ల శ్రద్ధ వహిస్తారు. వృషభం : స్త్రీలకు రచనలు, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలలో… -
మే 7 శుక్రవారం దినఫలాలు
మేషం : చేతి వృత్తి వ్యాపారాల్లో మార్పులు కనిపిస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వృషభం : పండ్లు, కొబ్బరి, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. చిన్నచిన్న విషయాలలో ఉద్రేకంమాని తెలివితేటలతో ముందుకుసాగి జయం పొందండి. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి.… -
మే 6, గురువారం దినఫలాలు
మేషం : మీ జీవిత భాగస్వామి వైఖరి మీక చికాకు కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సివుంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహాయం లభించక ఆందోళన చెందుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. వృషభం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సత్ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా పూర్తిచేస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగ యత్నాలు… -
మే 4, మంగళవారం దినఫలాలు
మేషం : కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హడావుడి వంటివి ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులపై దృష్టిసారిస్తారు. వృషభం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఇతరుల మందు వ్యక్తి విషయాలు వెల్లడించడం మచిదికాదని గమనించండి. ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.… -
ఏప్రిల్ 21 బుధవారం దినఫలాలు
మేషం: ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులను కలుస్తారు. వృషభం: వ్యవసాయరంగంలోనివారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. మిథునం: ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని… -
ఏప్రిల్ 20, మంగళవారం దినఫలాలు
దినఫలం మేషం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వృషభం : మీ పట్టుదలత, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారి సహకారాలు అందిస్తారు. ప్రముఖులను కలుసుకుని… -
ఏప్రిల్ 18 ఆదివారం దినఫలాలు
మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వస్తువుల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వృషభం: మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం… -
ఏప్రిల్ 16 శుక్రవారం దినఫలాలు
మేషం : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.… -
ఏప్రిల్ 15, గురువారం దినఫలాలు
మేషం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ చిత్తశుధ్ధి నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తులవారికి బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్రయత్నాలను కొంతమంది పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృషభం : ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. రుణం…
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?