Home
Horoscope
Horoscope News
-
జూన్ 2 బుధవారం దినఫలాలు…
మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. అపుడపుడూ పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. అధికారులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. వృషభం : అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. షాపుల మార్పుతో వ్యాపారాలు ఊపందుకుంటాయ. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రదేశ సందర్శనలు,… -
జూన్ 1 మంగళవారం దినఫలాలు…
మేషం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు, వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షించుకుంటారు. వృషభం : మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. అధికారులు, తోటి ఉద్యోగులతో సత్సబంధాలు నెలకొంటాయి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు… -
మే-30 ఆదివారం రాశిఫలాలు : ఆరోగ్యం, వ్యాపార ప్రణాళికలు
మేషం : ఈ రోజు మీ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా మానసిక ఆనందం పొందుతారు. ఈ రోజు వ్యాపారంలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. కష్టపడి పనిచేసినప్పటికీ వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో విజయం లభించదు. పెద్ద మొత్తంలో ధన లాభం వస్తేనే సంతప్తి చెందుతారు. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల ఉదార వైఖరిని కలిగి ఉంటారు. వారికి డబ్బు కూడా ఖర్చు పెడతారు. వృషభం : ఈ… -
మే 29 శనివారం దినఫలాలు : నిరుద్యోగులకు అవకాశాలు,నూతన పెట్టుబడులు
మేషం : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి. ధన సహాయం, హామీలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఒక ముఖ్యమైన విషయమై న్యాయసలహా పొందుతారు. వృషభం : ఆర్థిక విషయాల్లో సంతృప్తికానరాదు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ చిరువ్యాపారులకు కలిసిరాగలదు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ, కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి.… -
మే 26 బుధవారం దినఫలాలు
మేషం ఈ రోజు గ్రహాల స్థితి వల్ల శుభప్రభావాలు ఉంటాయి. ఫలితంగా పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పనిప్రదేశంలో నూతన హక్కులు ఉండవచ్చు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. కొడుకు లేదా కుమార్తే వివాహ విషయంలో ముందుకు సాగవచ్చు. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వృషభం ఈ రోజు వృషభ రాశి వారు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. కుటుంబ… -
మే 25 మంగళవారం దినఫలాలు
మేషం ఈ రోజు గ్రహాల స్థితి కారణంగా మేష రాశి వారికి మధ్యస్తంగా ఉంటుందియ. ఉపాధి కోసం ప్రయత్నిస్తుంటే అందులో విజయం సాధిస్తారు. అంతేకాకుండా కొనసాగుతున్న ప్రయత్నాలు అర్థవంతంగా ఉంటాయి. ఆదాయ, వ్యయాల మధ్య సమతూల్యతను పాటించాలి. కోపం లేదా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలకు తర్వాత పశ్చత్తాప పడాల్సి ఉంటుంది. అనవసర సమస్యలు ఉండవచ్చు. వృషభం రాశి స్వామి శుక్రుడు వృషభంలో మొదటి, ఏడవ పాదాల్లో ఉండటం వల్ల ఈ రోజు మీ వ్యాపార ప్రణాళిక ఊపందుకుంటుంది.… -
మే 24 సోమవారం దినఫలాలు
మేషం: మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. వృషభం: వృత్తిపరమైన ప్రయాణాలు సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు ఏకాగ్రత అవసరం. బ్యాంకు వ్యవహారాలు… -
మే 19 బుధవారం దినఫలాలు
మేషం : వృత్తుల వారికి అవకాశాలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. వృషభం : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీలో రూపుదిద్దుకున్న ఆలోచనలు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలలో పెద్దల సలహాను తీసుకోవడం చాలా… -
మే 17 సోమవారం దినఫలాలు
మేషం: బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి తప్పదు. ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం వుంది. మరమ్మతులు అనుకూలిస్తాయి. వృషభం: స్త్రీలకు, వస్త్ర, ఆకస్మిక ధన లాభం వంటి శుభపరిణామాలున్నాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు అపరిచిత… -
మే 16 ఆదివారం, దినఫలాలు : వ్యాపారస్తులకు సత్ఫలితాలు, సముచిత నిర్ణయాలు
మేషం : వ్యాపారాల అభివృద్ధికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. దైవ, దర్శనాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఆర్డరు చేతికందుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. కీలకమైన వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృషభం : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఏదో అసంతృప్తి మిమ్మలను వెన్నాడుతూ ఉంటుంది. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత ముఖ్యం. గృహ నిర్మాణాలు తాత్కాలికంగా…
తాజావార్తలు
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?