Home
Horoscope
Horoscope News
-
జూన్ 29 మంగళవారం దినఫలాలు
మేషం : మీ అతిథి మర్యాదలు బంధు మిత్రులు ఆకట్టుకుంటారు. పాత మిత్రుల కలయిక వల్ల గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. అసలైన శక్తిసామర్థ్యాలు మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీల వాక్చాతుర్యంనకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృషభం : ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు… -
జూన్ 25 శుక్రవారం దినఫలాలు
మేషం : భాగస్వామ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఇనుమడిస్తాయి. కొంతమంది మీ ప్రశాంతతను పోగొట్టే ప్రయత్నం చేస్తారు. మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. మీ బహుముఖ ప్రజ్ఞకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సందేహాలు అధికమవుతాయి. వృషభం : ముఖ్యమైన విషయాలలో మనస్సు నిలుపలేకపోతే అభాసుపాలయ్యే ఆవకాశం ఉంది. విద్యార్థులు ఏది చేయొచ్చో ఏది చేయకూడదో గ్రహించాలి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ సృజనాత్మకశక్తిని వెలికి తీయండి. గొప్ప… -
జూన్ 18, శుక్రవారం దినఫలాలు
మేషం: ఈ రాశివారిలో ఉన్న అనవసరమైన భయాందోళనలు ఇవాళ తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు తప్పేలా లేవు.. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. వృషభం: ఈ రాశివారు ఈ రోజు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది.. మిథునం: ఈ రాశివారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలున్నాయి.. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా… -
జూన్ 16, బుధవారం దినఫలాలు…
మేషం : మీ మాటతీరు, పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వృషభం : ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడి తప్పదు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రేపటి గురించి ఆలోచనలు అధికం కాగలవు. వృత్తుల్లో వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.… -
జూన్15, మంగళవారం దినఫలాలు…
మేషం : బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. నరాలకు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ ఇంటిని సరికొత్తగా మలచుకోవాలన్న మీ ఆశ నెరవేరగలదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోనూ అప్రమత్తత అవసరం. వృషభం : మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు అందరియుందు కలుపుగోలుతనంగా… -
జూన్ 11 శుక్రవారం దినఫలాలు…
మేషం : ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. వృషభం : విద్యుత్, ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు… -
జూన్ 10 గురువారం దినఫలాలు…
మేషం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమంకాదు. ఒక యత్నం ఫలిచడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పెద్దలు, అయినవారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. వృషభం : నరాలు, తల, ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్‌లోనూ వాహనం నడుపున్నపుడు ఏకాగ్రత ప్రధానం. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో… -
జూన్ 9 బుధవారం దినఫలాలు
మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యల్లో ప్రవేశం లభిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు పరిష్కరింపబడతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వృషభం: శాస్త్ర, సాంకేతిక, మెడికల్ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పువ్వులు, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి.… -
జూన్ 8 మంగళవారం దినఫలాలు…
మేషం : ఉద్యోగస్తులు, విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా మెలగాలి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృషభం : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్తకొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఒక స్థిరాస్తి తాకట్టుతో మీ అవసరాలు నెరవేరగలవు.… -
జూన్ 3 గురువారం దినఫలాలు
మేషం : వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. దైవ, సేవా, కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఒక కొలిక్కి రాగలవు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవివాహిత యువకులకు అందిన ఒక సమాచారం. నిరుత్సాహం కలిగిస్తుంది. వృషభం : ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విదేశీయాన యత్నాలు నెరవేరగలవు. కాంట్రాక్టులకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం. అందుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. నిరుద్యోగ…
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!