మేషం :- పందేలు, జూదాలకు దూరంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలుంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించండి. దైవసేవాకార్య క్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. వృషభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా వేయటం మంచిది. స్త్రీలకు పని ఒత్తిడి, ఊహించని…
మేషం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఫీజులు, బిల్లులు చెల్లింపుల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వృషభం :- ఉద్యోగస్తులకు బాధ్యతలు ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు. పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. జీవిత భాగస్వామితో తలెత్తిన వివాదాలు క్రమేణా…
మేషం:- బెట్టింగ్లు, జూదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి సలహా తీసుకోవటం ఉత్తమం. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం. వృషభం: – ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్లు మంజూరవుతాయి. కోళ్ల, మత్స్య పాడి రంగాల వారికి ఆశాజనకం. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. రావలసిన ఆదాయం సకాలంలో అందక ఆందోళన చెందుతారు. విద్యార్థులకు వాహనం…
మేషం :- రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాల నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరుతాయి. వృషభం :- మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. మీ…
మేషం :- ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు తోటివారి సహాయం లభించదు. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వృషభం :- కలప, ఐరన్, ఇటుక, సిమెంటు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఒప్పందాలు, కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. స్త్రీలు…
మేషం :- చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వృషభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. స్త్రీలకు అయిన వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. అయిన వారు మీ నుంచి ధనసహాయం ఆశిస్తారు. సంఘంలో…
మేషం :- కొబ్బరి, పండు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. అవివాహితులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధు మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ కుమారుని మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. వృషభం :- మీ ఉన్నతిని చాటుకోడటం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారి నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు.…
మేషం: – ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. వృషభం :- వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దాని అనువైన పరిస్థితులు నెలకొంటాయి. అర్ధాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల…
మేషం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. టెక్నికల్, మెడికల్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. మీ శ్రీమతి నుంచి అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తుంది. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. వృషభం :- మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు…
మేషం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సత్కాలం అసన్నమవుతోంది. నిరుత్సాహం వీడి మీ యత్నాలు కొనసాగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. వృషభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతరశ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలలో…