Home
Hormuz
Hormuz News
-
Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
Hormuz Strait: మిడిల్ ఈస్ట్‌లో సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధ మేఘాలు తొలగిపోయి, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి'ని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రపంచ దేశాల చమురు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ సైతం అక్కడ విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించారు. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ దిగ్బంధనం ఎత్తివేయడంతో… -
Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
ఫ్రాన్స్‌లో జీ 7 సదస్సు వేదికగా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ శాశ్వతంగా టోల్ రహితంగా ఉంటుందని వెల్లడించారు. సమ్మిట్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం చేశారు. -
ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్ తెరుచుకున్నా సీన్ మారదా?
Explainer: హార్మూజ్ జల సంధి- ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. అమెరికా – ఇరాన్ ఒప్పందంతో ఈ జలసంధి మళ్లీ తెరుచుకుంటోంది. యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రకటన చేయగానే హార్మూజ్‌లో పరిస్థితులు బ్యాక్ టు నార్మల్ అని అనుకోవడానికి అవకాశం లేదు. ఈ మార్గం తన పాత వైభవాన్ని తిరిగి పొందడం అంత ఈజీ కాదు. యుద్ధం నేర్పిన పాఠాలతో ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నాయి. ముడిచమురు సంక్షోభంతో ఇబ్బంది… -
Trump: హార్ముజ్ నుంచి నౌకలు బయల్దేరాయి.. ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. -
US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి అడుగులు పడుతున్నాయి. ముసాయిదా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. -
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుందన్న తరుణంలో టెహ్రాన్ మళ్లీ కొత్త మెలిక పెట్టింది. హార్ముజ్‌పై నియంత్రణ, యురేనియం శుద్ధీకరణపై రాజీ పడబోమని స్పష్టం చేసింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. -
Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’కు ట్రంప్ బ్రేక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న చర్చలలో పురోగతి సాధించిన నేపథ్యంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో వాణిజ్య నౌకలను మార్గనిర్దేశం చేసే ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా పాజ్ చేయాలని నిర్ణయించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. “పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు, ఇరాన్‌పై మా సైనిక విజయాలు, ఇరాన్ ప్రతినిధులతో పూర్తి, ఖచ్చితమైన ఒప్పందం కోసం గణనీయమైన పురోగతి సాధించిన నేపథ్యంలో, బ్లాకేడ్ కొనసాగుతుండగా ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను… -
Hormuz Strait: ‘మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే.. ఏ గల్ఫ్ ఓడరేవు సురక్షితంగా ఉండదు’ ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి మాట్లాడుతూ, “మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే, గల్ఫ్‌లోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదు” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలో నౌకలపై అమెరికా విధించిన నిషేధాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ, అది “సముద్రపు దొంగతనానికి సమానం” అని అమెరికాకు చురకలంటించారు. హార్మూజ్ జలసంధిని నియంత్రించడానికి ఇరాన్ ఒక “శాశ్వత యంత్రాంగాన్ని” అమలు చేస్తుందని తెలిపారు. Also Read:144Hz… -
Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హార్ముజ్ జలసంధి, ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొంత సమయం ఇస్తే, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి ఓపెన్ చేస్తుందని అన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. చమురు సరఫరాకు కీలకంగా ఉన్న ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకోగలదని ట్రంప్ అన్నారు. -
Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..
Iran: ఇజ్రాయిల్, అమెరికా తమపై దాడులు చేసినప్పటికీ, హార్ముజ్ జలసంధి గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇరాన్ చెప్పింది. ఫిబ్రవరి 28న యూఎస్, ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!