Honor X7c 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ భారత మార్కెట్లో తన కొత్త Honor X7c 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయించబడే ఈ మొబైల్ పై కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. Honor X7c 5G మొబైల్ అధికారిక ధర ఇంకా ప్రకటించలేదు. అయితే, ఆగస్టు 20న ప్రత్యేక ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ రూ.14,999…