Honor Play 70 Plus: టెక్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైనా హానర్ తన తాజా మిడ్-రేంజ్ ఫోన్ Honor Play 70 Plusను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. బడ్జెట్ ధరలో, భారీ బ్యాటరీ, మంచి ప్రాసెసర్, స్టైలిష్ డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లో హల్చల్ చేయనుంది. ముఖ్యంగా దీని 7,000mAh Li-ion బ్యాటరీ 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వినియోగదారులను మరింత ఆకర్షించేలా ఉంది. మరి ఈ కొత్త మొబైల్ ఫీచర్లను పూర్తిగా తెలుసుకుందామా.. డిస్‌ప్లే…