Honor MagicPad 3 Series: హానర్ (Honor) కంపెనీ తాజాగా హానర్ మ్యాజిక్ ప్యాడ్ 3 ప్రో , మ్యాజిక్ ప్యాడ్ 3 (12.5) మోడళ్లను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు టాబ్లెట్లు మంచి డిజైన్‌తో పాటు భారీ స్పెసిఫికేషన్లతో వచ్చాయి. మ్యాజిక్ ప్యాడ్ 3 ప్రో 13.3 అంగుళాల 3.2K LCD డిస్‌ప్లేతో వస్తుండగా.. దీని రిఫ్రెష్ రేట్ 165Hz. ఇది Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌పై ఆధారపడి పనిచేస్తుంది.…