ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. హానర్ కంపెనీ ఓ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పలుచని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా కంపెనీ ప్రకటించింది.. ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఫోల్డబుల్ ఫోన్లో విభిన్నమైన డిస్…