చలికాలంలో ఎన్నో వ్యాధులు పలకరిస్తాయి.. మనం ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో తేనెను వాడటం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. తేనె వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ తేనె తో ఎండు ద్రాక్షలను కలిపి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఎండుద్రాక్ష, తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. తేనె, ఎండు…