Honda WN7: హోండా తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ WN7ను యూరప్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే దీని పేరుకు ఓ స్టోరీనే ఉందండోయ్.. ఈ బైక్‌కు మొదట “EV FUN కాన్సెప్ట్” అని పేరు పెట్టగా.. ఇప్పుడు దీనిని WN7 అని పిలుస్తున్నారు. దీని పేరులోని ‘W’ అంటే Wind (గాలి), ‘N’ అంటే Naked (నగ్న), ‘7’ అనేది ఇది పోటీ పడే పవర్ క్లాస్‌ను సూచిస్తుంది. ఇది హోండా పెద్ద ఎలక్ట్రిక్ టూ…
క్వాలిటీ, మైలేజీకి పెట్టింది పేరు హోండా బ్రాండ్. ఇప్పటికే హోండా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హోండా ఈవీలకు మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో హోండా టూ-వీలర్ తన మొట్టమొదటి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురాబోతోంది. కంపెనీ సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించి కంపెనీ ఒక టీజర్‌ను కూడా విడుదల…