హోండా కంపెనీ రిలీజ్ చేసే బైకులకు మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బైక్ లవర్స్ ను ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా మరో కొత్త ప్రీమియం బైక్ ను తీసుకొచ్చింది. హోండా భారతదేశంలో కొత్త బైక్ రెబెల్ 500 ను విడుదల చేసింది. అద్భుతమైన డిజైన్, రెట్రో లుక్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ కోరుకునే వారి కోసం కంపెనీ ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. క్రేజీ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. క్రూయిజర్ బైక్ విభాగంలో హోండా రెబెల్…