Honda Amaze: హోండా మోటార్స్‌కి చెందిన మూడో తరం హోండా అమేజ్ (Honda Amaze) సేఫ్టీ విభాగంలో 5 స్టార్ రేటింగ్ అందుకుంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో ఈ కాంపాక్ట్ సెడాన్ పెద్దల భద్రతకు 5 స్టార్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ సాధించింది. ఇప్పటివరకు అమేజ్ సంపాదించిన అత్యుత్తమ సేఫ్టీ స్కోర్ ఇదే కావడంతో.. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యంత భద్రమైన ఫ్యామిలీ సెడాన్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ NCAP…