Honda Activa 7G Launch: ప్రస్తుతం భారత్‌లో బైక్‌లకు సమానంగా స్కూటీల అమ్మకాలు జరుగుతున్నాయి. స్కూటీల అమ్మకాలలో టీవీఎస్, హోండాలు పోటీ పడుతున్నాయి. టీవీఎస్ ఇటీవల జూపిటర్ 110ని విడుదల చేయగా.. యాక్టివా 7జీని రిలీజ్ చేసేందుకు హోండా సిద్ధమవుతోంది. హోండా కంపెనీ ఇదివరకే 4జీ, 5జీ, 6జీ స్కూటీలను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వాటికి మంచి ఆదరణ దక్కడంతో 7జీని అతి త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. యాక్టీవా 7జీని హోండా కంపెనీ జనవరి 2025లో…