Home
Home Tips
Home Tips News
-
Cleaning Hacks : తెల్లబట్టలపై మొండి మరకలకు చెక్.. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి.!
బట్టలపై పడే మొండి మరకలు, ముఖ్యంగా తెల్లబట్టలపై కనిపించే పసుపు రంగు మరకలు మనల్ని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎంత ఖరీదైన సబ్బులు వాడినా కొన్నిసార్లు ఈ మరకలు వదలవు. అయితే మన వంటింట్లో దొరికే సాధారణ వస్తువులతోనే ఈ మొండి మరకలను అత్యంత సులభంగా వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టూత్‌పేస్ట్‌తో సరికొత్త మెరుపు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం పళ్లు తోముకోవడానికి వాడే టూత్‌పేస్ట్ బట్టలపై మరకలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా… -
ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ చిన్న న్యాచురల్ చిట్కాతో వాటికి చెక్ పెట్టండి.!
ఇంట్లో ఎలుకలు చేరాయంటే ఇక ఆ ఇంట్లో వస్తువులకి రక్షణ ఉండదు. బట్టలు కొరకడం, కరెన్సీ నోట్లను నాశనం చేయడం, ఆహార పదార్థాలను పాడు చేయడం వంటి పనులతో అవి ఇంట్లో వారిని విసిగిస్తుంటాయి. అంతేకాకుండా, ఎలుకలు బయట నుంచి అనేక రకాల బ్యాక్టీరియాలను మోసుకొస్తాయి, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సాధారణంగా ఎలుకలను తరిమికొట్టడానికి మనం మార్కెట్లో దొరికే రసాయన మందులను వాడుతుంటాం. అయితే ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు… -
Health Tips : చలికాలంలో గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
చలికాలంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు రావడం కామన్.. అయితే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా గొంతు నొప్పిని.. ఈ నొప్పిని తగ్గించడానికి ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఇంటి చిట్కాలను వాడితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి.. అలా చెయ్యడం వల్ల కఫమ్ ఉంటే తొలగిపోతుంది.. అదే… -
Home Vastu Tips: ఇంట్లో ఈ దిశలో వాటర్ ఫౌంటైన్ ఉంటే.. అయస్కాంతంలా డబ్బును ఆకర్షిస్తుంది!
Vastu Tips For Water Fountain in Home: సాధారణంగా ఇంటి అలంకరణ కోసం జనాలు చాలా వస్తువులు కొంటుంటారు. ఎక్కువగా షోపీస్‌లను ఇంట్లో ఉంచడానికి ఇష్టపడుతారు. కొంతమంది ఇంట్లో ఫౌంటైన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఫౌంటైన్‌ను ఏర్పాటు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఫౌంటైన్లో ప్రవహించే నీరు.. డబ్బు, ఆనందం మరియు ప్రేమకు ప్రతీకగా చెప్పబడుతుంది. మీ ఇంటిలో మరియు చుట్టుపక్కల దీన్ని ఉంచడం వల్ల అదృష్టం మరియు సానుకూలతలు పెరుగుతాయి.… -
Kidney Stones : వీటిని ఒక్కసారి తీసుకుంటే కిడ్నీలో రాళ్లు మాయం..
మానవ శరీరంలో అన్ని అవయవాలతో పాటు కిడ్నీలు కూడా చాలా ముఖ్యమైనవి.. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి.. అందుకే వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలి..అయితే ఏదైనా లోపాలు ఉంటే మాత్రం కిడ్నీల సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా ఈరోజుల్లో కిడ్నీలల్లో రాళ్ల సమస్య ఎక్కువగా వినిపిస్తుంది..ఈ సమస్య వచ్చినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహారణకు కొంతమందికి మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది. నడుము కింది భాగంలో అంటే నడుము… -
Health Tips: రోజుకు 10 నిమిషాలు ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ మాయం
అధిక బరువు సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది..అందులో బెల్లీ ఫ్యాట్ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది.. మనిషి సన్నగా ఉన్న పొట్ట ఎక్కువగా కనిపించడంతో చూడటానికి చెండాలంగా ఉంటుంది.. దాంతో జిమ్ లని డాక్టర్స్ దగ్గరకో పరుగేడతారు.. అలా కష్టపడాల్సిన పనిలేదు.. రోజుకు కేవలం పది నిమిషాలు ఇలా చేస్తే ఇక బెల్లీ ఫ్యాట్ సమస్య వెంటనే తగ్గుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి… -
Yellow Teeth: ఎంత పసుపు పచ్చని దంతాలైనా.. ఇలా చేస్తే మెరవాల్సిందే..!
చిరునవ్వుతో ముఖం అందంగా కనిపిస్తుంది. ముత్యాల దంతాలు మీ అందాన్ని రెట్టింపు చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి. నిజానికి, దంతాలు తెల్లగా ఉంటేనే, హృదయం నుండి నవ్వవచ్చు. వారు పసుపు దంతాలు కలిగి ఉంటారు.. నోటిపై చేతులు పెట్టుకుని నవ్వుతారు.
తాజావార్తలు
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!