Home
Home Tips
Home Tips News
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
Iron Box Cleaning : దుస్తులను ఎక్కువసేపు ఇస్త్రీ చేస్తున్నప్పుడు లేదా బట్ట రకాన్ని బట్టి ఉష్ణోగ్రతను (Temperature) సరిగ్గా సర్దుబాటు చేయనప్పుడు బట్టలు మాడిపోయి ఐరన్ బాక్స్ అడుగు భాగానికి (సోల్‌ప్లేట్) అంటుకుపోవడం సర్వసాధారణం. ఇస్త్రీ చేసేటప్పుడు వేడిగా ఉన్న ఐరన్ బాక్స్‌ను ఒకే చోట ఉంచి నిరంతరం కదపకుండా ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఐరన్ బాక్స్ అడుగు భాగం మాడిపోయి నల్లగా మారిపోతుంది. ఈ నల్లని… -
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
Freezer Cleaning Hacks: చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ ఫ్రీజర్‌లో ఐస్ కొండలా పేరుకుపోతూ ఉంటుంది. ఇలా ఫ్రీజర్‌లో విపరీతంగా మంచు గడ్డకట్టడం వల్ల లోపల స్థలం తగ్గిపోవడమే కాకుండా, ఫ్రిజ్ కూలింగ్ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. అంతేకాదు, ఫ్రీజర్ డ్రాయర్లు జామ్ అయిపోయి సరిగ్గా మూసుకోవు. లోపల పెట్టిన ఆహార పదార్థాలకు సరైన చల్లదనం అందక అవి త్వరగా పాడైపోతాయి. ముఖ్యంగా ఆటో డీఫ్రాస్ట్ (Auto Defrost) ఆప్షన్… -
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
Cleaning Hacks : సాధారణంగా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ, చాలా మంది బాత్రూమ్ను, అందులో వాడే బకెట్లు, మగ్గులను సరిగ్గా పట్టించుకోరు. మనం నిత్యం స్నానానికి ఉపయోగించే బకెట్, మగ్గులపై కొన్ని రోజులకే తెల్లటి , పసుపు రంగు పొరలు, నీటి మరకలు , జిగట పాచి పేరుకుపోతుంటాయి. ఆరోగ్యపరంగా, పరిశుభ్రత పరంగా వీటిని క్రమం తప్పకుండా క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ మొండి మరకలను వదిలించడానికి ఖరీదైన, హానికరమైన కెమికల్స్ కొనాల్సిన అవసరం… -
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
Cleaning Hacks : మనం రోజంతా పడే అలసటను మర్చిపోయి హాయిగా నిద్రపోయే ప్రదేశం పడకగది. అయితే, రాత్రి పూట నిద్రపోయేటప్పుడు మన శరీరంలోని చెమట గ్రంధుల వల్ల అధికంగా చెమట పట్టడం, చర్మం నుండి నూనెలు విడుదల కావడం సర్వసాధారణం. ఈ చెమట, నూనెలు క్రమంగా పరుపులు, దిండ్లలోకి ఇంకిపోయి, కంటికి కనిపించని బ్యాక్టీరియా , క్రిములకు నిలయాలుగా మారుతాయి. దీనివల్ల పరుపుల నుంచి ఒక రకమైన దుర్వాసన రావడం మొదలవుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం… -
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
Wash Basin Blocked : ఇంట్లో లేదా బాత్రూమ్లోని వాష్ బేసిన్ కొన్నిసార్లు అకస్మాత్తుగా అడ్డుపడుతుంటుంది. నీరు కిందకు ప్రవహించకుండా అలాగే నిలిచిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. సాధారణంగా బేసిన్ దగ్గర జుట్టు దువ్వడం, సబ్బు బిళ్ళల ముక్కలు లేదా వంటగది సింక్ అయితే ఆహార వ్యర్థాలు, పీచు పదార్థాలు పైపులో ఇరుక్కుపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రతిసారీ ప్లంబర్‌ను పిలవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ కొన్ని సులభమైన గృహ నివారణల… -
Water Tank Cleaning : వాటర్ ట్యాంక్‌లో చేపల వాసన వస్తోందా? ఈ ట్రిక్ ట్రై చేయండి.!
Water Tank Cleaning : వేసవి కాలమైనా, వర్షాకాలమైనా.. ఇంట్లో నిత్యం వాడే నీటి ట్యాంకును (Water Tank) క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. చాలా రోజుల పాటు ట్యాంకును పట్టించుకోకపోతే దాని లోపల ఆకుపచ్చ నాచు, బ్యాక్టీరియా , హానికరమైన సూక్ష్మక్రిములు చేరి నీరు పూర్తిగా కలుషితమవుతుంది. చాలా సార్లు ట్యాంక్ నీటి నుండి ఒక రకమైన చేపల వాసన (దుర్వాసన) రావడం మనం గమనిస్తుంటాం. నీటిలో నాచు పేరుకుపోవడం, బ్యాక్టీరియా పెరగడం… -
Beetroot Stains : బీట్రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?
Beetroot Stains : బీట్రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీనిని వంట కోసం కట్ చేసేటప్పుడు లేదా సిప్పె తీసేటప్పుడు చేతులకు, గోళ్లకు అంటుకునే ఆ గాఢమైన ఎరుపు రంగు మాత్రం పెద్ద సమస్యగా మారుతుంది. ఎంత కడిగినా వదలని ఈ మరకలను చూసి చాలామంది చికాకు పడుతుంటారు. ఈ మొండి మరకలను సహజ పద్ధతుల్లో… -
Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!
ఇంటిని ఎంత శుభ్రం చేసినా మూలల్లో సాలెగూళ్లు కనిపిస్తూనే ఉంటాయా? సాలెపురుగులు కేవలం ఇంటి అందాన్ని దెబ్బతీయడమే కాకుండా, కొంతమందిలో అలర్జీలకు కూడా కారణమవుతాయి. మార్కెట్లో దొరికే విషపూరితమైన కెమికల్ స్ప్రేలు వాడటం కంటే, మన వంటింట్లో దొరికే వస్తువులతోనే వీటిని శాశ్వతంగా పారద్రోలవచ్చు. ఆ సహజ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. నిమ్మ , నారింజ తొక్కలు సాలెపురుగులకు సిట్రస్ (నిమ్మ, నారింజ వంటి) పండ్ల వాసన అంటే అస్సలు పడదు. నిమ్మ తొక్కలను సాలెపురుగులు… -
Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!
మన వంటింట్లో అత్యంత కీలకమైన వస్తువు రిఫ్రిజిరేటర్. ఆహార పదార్థాలను తాజాగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, నిరంతరం వాడటం వల్ల ఫ్రిడ్జ్‌లో బ్యాక్టీరియా చేరడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే కనీసం నెలకు ఒకసారైనా దీనిని ‘డీప్ క్లీన్’ చేయడం ఎంతో అవసరం. ఫ్రిడ్జ్‌ను పద్ధతి ప్రకారం శుభ్రం చేయడం వల్ల అది కొత్తదానిలా మెరిసిపోవడమే కాకుండా, విద్యుత్ వినియోగం తగ్గి దాని పనితీరు కూడా మెరుగుపడుతుంది. శుభ్రం చేసే… -
Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!
Simple Tricks to Keep Water Tank Water Cool in Summer : వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. బయట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో మిద్దెపై ఉన్న ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు సెగలు గక్కుతున్నాయి..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!