ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం మరియు ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. చాలామంది ఖరీదైన షాంపూలు, ఆయిల్స్ వాడినా ఫలితం ఉండదు. అయితే, ఎటువంటి ఖర్చు లేకుండా మన వంటింట్లో ఉండే వస్తువులతోనే జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చని మీకు తెలుసా? కేవలం మూడు రోజుల్లోనే జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు ఎదుగుదలను రెట్టింపు చేసే ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది…