సాధారణంగా మనం ఇల్లు కొనాలకుంటే ఏం చేస్తాం.. మన దగ్గర ఉన్న అమౌంట్ తో.. మనకు నచ్చిన ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటాం.. అయితే.. మొత్తం అమౌంట్ తో ఒకేసారి ఇళ్లు కొనే బదులు.. హోమ్ లోన్ తో ఇళ్లు తీసుకుని.. మీ దగ్గర ఉన్న అమౌంట్ ను ఇన్వెస్ట్ చేయడంతో దాదాపు మీ ఆదాయం పెరగుతుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. Read Also: Herbal Tea: హెర్బల్ టీ తాగడంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా… అయితే…