Home
Home Gardening
Home Gardening News
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
ఇంటి గార్డెన్‌లోకి అడుగుపెట్టగానే ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం, ఆకట్టుకునే రంగురంగుల పూలు కనిపిస్తే ఆ అనుభూతే వేరు. ఎక్కడికో విహారయాత్రకు వెళ్లినట్టుగా మనసుకు హాయిగా అనిపిస్తుంది. అలాంటి రిసార్ట్ తరహా వాతావరణాన్ని సృష్టించడానికి పెద్ద స్థలం, భారీ ఖర్చుతో కూడిన ల్యాండ్‌స్కేపింగ్ అవసరం లేదు. ఇంటి తోటలో సరైన మొక్కలను ఎంచుకుంటే చాలు.. మీ గార్డెన్ రూపురేఖలే మారిపోతాయి. అందంగా కనిపించడమే కాకుండా, రోజువారీ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు కూడా ఈ పచ్చని… -
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
Home Gardening: ఇల్లు అందంగా కనిపించడానికి చాలామంది ఖరీదైన ఫర్నిచర్ మాత్రమే కాకుండా రకరకాల మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. మొక్కలు పెంచడం అందరికీ ఇష్టమే కానీ, వాటికోసం ప్రతీసారి బయట మార్కెట్లో కుండీలు కొనాలంటే జేబుకు చిల్లు పడుతుంది. మార్కెట్లో దొరికే కుండీలు చాలా ఖరీదైనవి. ఎంత ఖరీదు ఉన్నప్పటికీ.. మొక్కలు పెంచాలంటే ఖచ్చితంగా మార్కెట్ నుంచే కుండీలు తేవాలని చాలామంది భావిస్తుంటారు.. కానీ ఇంట్లో పచ్చదనం వెల్లివిరియాలంటే మార్కెట్లో లభించే ఖరీదైన కుండీలపై ఆధారపడాల్సిన… -
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
Cinnamon Plant: మార్కెట్లో దొరికే లావుపాటి దాల్చిన చెక్కను కొనడం మానేయండి. ఇంట్లోని కుండీలోనే సన్నగా, మంచి సువాసనలు వెదజల్లే దాల్చిన చెక్కను సులువుగా పెంచుకోవచ్చు. మన వంటింట్లో రకరకాల మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. బిర్యానీ ఆకు నుంచి జీలకర్ర, వాము వరకు ప్రతిదీ వంట రుచిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలామంది వీటిని నేరుగా మార్కెట్ నుంచే తెచ్చుకుంటూ ఉంటారు. అందులో దాల్చిన చెక్క కూడా ఒకటి. టీ రుచిని మార్చాలన్నా,… -
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
How To Grow Moringa: ఇంట్లోనే ఆరోగ్యాన్ని పంచే మునగ చెట్టును పెంచడం ఇప్పుడు చాలా సులువు. కేవలం పూల కుండీలకే పరిమితం కాకుండా, మీ వంటింటికి ఉపయోగపడేలా ఏదైనా మొక్కను పెంచాలని ఆలోచిస్తుంటే మునుగ (డ్రమ్‌స్టిక్) సరైన ఎంపిక. దీని ఆకుల నుంచి కాయల వరకు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెద్దగా స్థలం లేకపోయినా, అపార్ట్మెంట్ల బాల్కనీలో లేదా మేడ మీద ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. అయితే, మొక్క బాగా పెరిగి… -
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి బిర్యానీ ఆకు కొనుగోలు చేయడం మానేయండి! మీ ఇంటి బాల్కనీలో లేదా చిన్న కుండీలో ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. పులావ్, బిర్యానీతో పాటు రకరకాల కూరల్లో రుచి, సువాసన కోసం మనం ఈ ఆకులను విరివిగా వాడుతుంటాం. చాలా మంది వీటిని బయట దుకాణాల నుంచే తెచ్చుకుంటూ ఉంటారు. కానీ కొద్దిపాటి శ్రద్ధ పెడితే ఇంట్లోనే ఈ మొక్కను పెంచుకోవడం చాలా… -
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Money Plant Care: ఇంట్లో కాస్త మొక్కలు పెంచే అలవాటు ఉన్న వాళ్లెవరి ఇళ్లలో చూసినా మనీ ప్లాంట్ కచ్చితంగా కనిపిస్తుంది. చూడటానికి పచ్చగా కళకళలాడుతూ ఉండటమే కాకుండా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెస్తుందని అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. దీనికి పెద్దగా శ్రమ కూడా ఉండదు, ఇట్టే పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఎంత బాగా చూసుకున్నా అకస్మాత్తుగా మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారడం, ముడతలు పడడం లేదా మచ్చలు రావడం జరుగుతుంటుంది.… -
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
How To Grow Black Pepper Plant In Pots: వంటగదిలో జీలకర్ర నుంచి బిర్యానీ ఆకు వరకు ఎన్నో రకాల మసాలా దినుసులు రుచిని పెంచడానికి వాడతాము. అందులో నల్ల మిరియాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. టీ పెట్టుకోవాలన్నా, కూరల్లో రుచి రావాలన్నా, లేదా చలికాలంలో వేడివేడిగా సూప్ తాగాలన్నా మిరియాలు తప్పనిసరి. కొద్దిగా మిరియాల పొడి వేస్తే చాలు, వంట రుచి పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా అందరూ వీటిని మార్కెట్ నుంచే కొనుగోలు… -
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
Tulsi Care Tips: ఇంట్లో తులసి మొక్కను పెంచడం అనేది మన ఇళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న కిచెన్ గార్డెన్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తులసి కుండీని పెట్టేస్తుంటాం. కానీ, తులసికి సరిగ్గా పక్కనే ఉంచే మరొక మొక్క దాని పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? నిజానికి ప్రతీ మొక్కకు నీరు, మట్టి, ఎండ, పోషకాల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని మొక్కలకు ఎక్కువ తేమ కావాలి, మరికొన్ని… -
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
How to Grow Mint at Home from Cuttings: చలికాలంలో వేడివేడిగా ఏదైనా తింటున్నప్పుడు దానితో పాటు పుదీనా చట్నీ ఉన్నా, లేదా పెరుగన్నం, రాయతాలో కాస్త తాజా పుదీనా తురిమి వేసినా ఆ రుచే వేరు! పుదీనా మనం తినే తిండికి రెట్టింపు రుచినే కాదు, మంచి ఫ్రెష్‌నెస్ కూడా ఇస్తుంది. కానీ ఇంట్లో పుదీనా అయిపోగానే ప్రతీదానికీ మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాస్త ఎక్కువ పుదీనా తెస్తే, రెండు రోజుల్లోనే వాడిపోయి… -
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
How to Grow Rose Plant from Cuttings at Home: మీరు కూడా మీ ఇంట్లో చక్కటి గులాబీ మొక్కను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య సమయం గులాబీ మొక్కలు నాటడానికి చాలా అనుకూలమైనది. దీని కోసం ప్రతిసారీ నర్సరీకి వెళ్లి కొత్త మొక్క కొనాల్సిన పనిలేదు. మీ ఇంట్లోగానీ, పొరుగువారి వద్ద లేదా స్నేహితుల ఇంట్లో ఉన్న ఆరోగ్యకరమైన గులాబీ మొక్క నుంచి ఒక చిన్న కొమ్మను కట్ చేసి తెచ్చుకుంటే…
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!