‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ లెవెల్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా, ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని, భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి పోయారు. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ ఇద్దరికి ఇద్దరు తమ అద్భుతమైన నటనతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో ఇద్దరి హీరోల తదుపరి చిత్రలపై అభిమానులు…