Maoists kill villager: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. కాంకేర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తిని మావోలు చంపేశారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. మావోయిస్టులు ‘ప్రజా కోర్టు’ నిర్వహించి మృతుడు పోలీసు ఇన్‌ఫార్మర్ అని చెప్పి హత్య చేశారని అన్నారు. READ ALSO: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్ ముగ్గురుని తీసుకెళ్లి.. ఒకరిని చంపేశారు.. చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినగుండ…