హెచ్‌ఎండీఏ.. కోకాపేట భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది… అధికారులు అంచనా వేసినకంటే ఎక్కువ ధరకు అమ్మాడు పోయాయి భూములు… ఈ వేలం ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్టు చెబుతున్నారు.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలికినట్టు తెలుస్తోంది.. దీనికి కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు అధికారులు..…