HMD Pulse 2: హెచ్‌ఎండీ (HMD) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో నెక్స్ట్ మోడల్‌గా HMD Pulse 2ని త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి అనేక విషయాలు లీక్ అయ్యాయి. హెచ్‌ఎండీ ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా ఈ ఫోన్ కోడ్ నేమ్ M-Kopa X3తో రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంటుందని, ఇది 90Hz రిఫ్రెష్ రేట్…