విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్ వెంకీ మామని యాక్షన్ మోడ్ లో చూపించబోతున్నాడు. 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ సైంధవ్ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శైలేష్ కొలను… ఒక ఇంటర్వ్యూలో హిట్ 3 సినిమా గురించి మాట్లాడుతూ నాని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’లో…