HIT 2 Trailer Update: హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న టైంలో నాని ప్రొడ్యూసర్ గా మారి చేసిన సినిమా ‘అ!’. మొదటి మూవీ పేరు తెచ్చింది కానీ డబ్బులు మాత్రం అంతంతమాత్రంగానే తెచ్చింది. దీంతో సెకండ్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు శైలేష్ కొలనుతో కలిసి ‘హిట్’ సినిమా చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ నానికి మంచి కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది. ఫ్రాంచైజ్ గా మారిన హిట్…