Hindu temple vandalised: కెనడాలో మరోసారి హిందూ ఆలయంపై దుండగులు దాడి చేశారు. భారత వ్యతిరేక రాతలతో గుడిని ధ్వంసం చేశారు. నాలుగు నెలల్లో రెండోసారి ఇలాంటి ఘటన జరిగింది. ఒంటారియోలో బుధవారం ఈ ఘటన జరిగింది. జనవరి 31న ఇలాగే బ్రాంప్టన్ లో హిందూ దేవాలయంపై దాడి చేశారు. తాజాగా జరిగిన దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులు దేవాలయంపై పెయింటిగ్ స్ప్రే చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనను ద్వేషపూరిత ఘటనగా భావించి…
Hindu Temple Vandalised In Australia: ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు హిందూ ఆలయాలే టార్గెట్ గా ఆస్ట్రేలియాలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలో రెండు రెండు ఆలయాలపై దాడులకు తెగబడ్డారు. ఈ రెండు సంఘటనలు కూడా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. విక్టోరియాలోని క్యారమ్స్ డౌన్స్ లోని చారిత్రాత్మక శ్రీ విష్ణు దేవాలయంపై సోమవారం దాడి జరిగినట్లు అక్కడి మీడియా మంగళవారం నివేదించింది. అంతకుముందు మెల్బోర్న్ లోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిర్ గేటుపై గ్రాఫిటీతో భారత…