పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ గురువారం నాడు రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించగా సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఏఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాని ఆయన బంధువు దయాకర్ రావు నిర్మించాడు. అయితే హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టినప్పుడే ఫ్యాన్ ఇండియా సినిమాగా మొదలుపెట్టారు. Also Read : China…