Home
Hindi Cinema
Hindi Cinema News
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం దాటితే థియేటర్లలో సందడి తగ్గిపోవడం సహజం. ఇక ఆరో వారం అంటే కలెక్షన్ల మాట అటుంచితే, అసలు షోలు ఉంటాయా అన్న సందేహం వస్తుంది. కానీ, బాలీవుడ్లో ప్రస్తుతం ఓ డివోషనల్ మూవీ మాత్రం బాక్సాఫీస్ లెక్కలనే తలకిందులు చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత నేపథ్యంతో తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా ‘హనుమాన్ అంశ్’ (#HanumanAnsh) థియేటర్లలో కనీవినీ ఎరుగని వసూళ్ల విధ్వంసం… -
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
Star Couple: బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ త్వరలో కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నటీనటులుగా ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ కపుల్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే కథలను తామే నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’, ‘మిషన్ మజ్ను’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి… -
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
Priyanka Chopra: గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన కెరీర్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా పంచుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆమె హిందీ చిత్ర పరిశ్రమకు దూరమై హాలీవుడ్ వైపు వెళ్లడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. అయితే బాలీవుడ్‌ను ఎందుకు వదిలారనే విషయంపై ప్రియాంక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చని వ్యక్తులకు అనుగుణంగా మారకపోవడం, వారు చెప్పిన విధంగా… -
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆయన తన వ్యక్తిగత బ్లాగ్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నప్పటికీ, కోలుకునే ప్రక్రియ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో కష్టంగా ఉందని ఆయన ఈ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళనకు దారితీశాయి. అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో మాట్లాడుతూ.. “ఆసుపత్రిలో అత్యుత్తమ… -
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్’కి ఏమైంది?
వన్స్ అపాన్ ఏ టైమ్ సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేసిన సీనియర్ బాలీవుడ్ బ్యూటీస్, ఈ ఏడాది ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుసపెట్టి తమ సినిమాలతో ఆడియన్స్‌కి ఫీస్ట్ ఇస్తున్నారు. ఎనిమిదేళ్లు బ్రేక్ తీసుకొని సొట్టబుగ్గల సుందరి కూడా రీఎంట్రీ తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ మిగిలింది ఎవరు? 80స్, 90స్, 2000 తొలి దశకంలో బాలీవుడ్‌ను ఏలేసిన స్టార్ బ్యూటీస్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టేస్తున్నారు. స్టిల్ మెయిన్ లీడ్స్ ఆఫర్స్ కొల్లగొడుతూ ఆడియన్స్‌తో టచ్‌లోనే ఉంటున్నారు. అయితే… -
Dhurandhar: ఖాన్లకు, కపూర్లకు సాధ్యం కాని రికార్డ్.. బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన “ధురంధర్”..
Dhurandhar: ధురందర్’’ బాలీవుడ్లో వసూళ్ల ఊచకోతను కొనసాగిస్తోంది. సినిమా విడుదలై 5వ వారంలోకి ప్రవేశించినా కూడా వసూళ్లు సాధిస్తూనే ఉంది. బాలీవుడ్ చరిత్రలో ఏ ఖాన్‌కు, కపూర్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును ధురంధర్ సొంతం చేసుకుంది. భారత్‌లో రూ. 831.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, హిందీ సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచింది. -
Bollywood : కథ బాగున్నా ప్రమోషన్స్ లేక ప్లాప్ అవుతున్న సినిమాలు
మర్రి చెట్టు కింద మరే చెట్టు పెరగనట్టే , హై బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాల హైప్ కారణంగా చిన్న సినిమాలు ఆడలేకపోతున్నాయి. సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ సినిమా మాలేగావ్ లోని యువతీ-యువకుల హాస్యకథని ప్రధానంగా చూపిస్తుంది. లో బడ్జెట్ తో, ఒక మంచి కథతో ఈ సినిమా ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 3.5 కోట్ల వసూళ్లు సాధించింది. కంటెంట్ ఉన్నప్పటికీ, పెద్ద హీరోలు లేకపోవడం, భారీ ప్రొమోషన్… -
War 2: వార్ 2 సినిమా చూడ్డానికి 10 రీజన్స్!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. వార్ 2 సినిమా ఎందుకు చూడాలి? – టాప్ 10 కారణాలు 1. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ హృతిక్… -
Hrithik Roshan : కూలీ విడుదలకు ఒక రోజు ముందు రజనీకాంత్‌కు హృతిక్ రోషన్ విషెస్
వార్ 2 & కూలీ విడుదలకు ముందు, హృతిక్ రోషన్ తనకు ఆదర్శంగా నిలిచిన రజనీకాంత్‌కు బెస్ట్ విషెస్ తెలియజేయడం విశేషం. వార్ 2 & కూలీ విడుదలకు ఒక రోజు ముందు, హృతిక్ రోషన్ X లో “మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు, రజనీకాంత్ సార్, మీరు నాకు ఎప్పుడూ ఆదర్శంగా నిలిచే వారు, 50 సంవత్సరాల ఆన్-స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు!”… -
War 2: ‘వార్ 2’ చూసి, ఆపుకోండి… హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్
హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులకు స్పాయిలర్ల గురించి హీరోలు రిక్వెస్ట్ చేశారు. Also Read:Tollywood: చాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?