ఊహించిన విధంగానే, నాని యొక్క హై-ఆక్టేన్ మాస్ మరియు యాక్షన్ చిత్రం దసరా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ఆరు వేర్వేరు విభాగాలలో అవార్డ్స్ రాబట్టి జెండా ఎగరేసింది. ధరణి పాత్రలో నాని నటనకు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెల దసరా కథ, కథనానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. తన తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించి…