Pakistan: సోషల్ మీడియాలో ఇటీవలి పాకిస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో పాకిస్థాన్‌కు చెందిన నటి హినా అఫ్రీదిది కావడంతో మరింతగా వేగంగా చర్చిస్తున్నారు. హినా అఫ్రీది ఇటీవల సోషల్ మీడియా పర్సనాలిటీ తైమూర్ అక్బర్‌ను వివాహం చేసుకుంది. వారి పెళ్లి ఫోటోలు ఇప్పటికే నెట్టింట పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. అయితే ఆ అందమైన క్షణాల మధ్య ఒక చిన్న వీడియో మాత్రం పెద్ద చర్చకు…