Neeraj Chopra Wife Himani Mor Quits Tennis and Job: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈఏడాది ఆరంభంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన స్నేహితురాలు హిమానీ మోర్‌ని 2025 జనవరి 16న సిమ్లాలో వివాహం చేసుకున్నాడు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్-హిమానీ పెళ్లి జరిగింది. ప్రస్తుతం నీరజ్ చోప్రా యూరప్‌లో శిక్షణ పొందుతున్నాడు. నీరజ్‌తో పాటే హిమానీ కూడా అక్కడే ఉన్నారు. అయితే హిమానీ రూ.1.5 కోట్ల…