యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు ఇవాళ! దాంతో అతను నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్స్ హౌసెస్ నుండి విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా ‘రూల్స్ రంజన్’ టీమ్ సైతం తమ హీరోకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ఈ చిత్రంలో ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ.…