Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో బరోడా, సిక్కిం మధ్య జరిగిన మ్యాచ్‌లో బరోడా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 349 పరుగులు చేసింది. ఇందులో భాను పునియా 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో బరోడా ఇన్నింగ్స్‌లో మొత్తం 37 సిక్సర్లు నమోదయ్యాయి. దీనితో టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీంగా ప్రపంచ రికార్డును బరోడా సృష్టించింది. ఈ ఏడాది అక్టోబరు 23న…