సంతోషమైన, భాదొచ్చిన మందు మస్ట్ అంటున్నారు కొందరు వ్యక్తులు. చుక్క పడనిదే పూట గడవని మద్యం ప్రియులు కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో మద్యం వినియోగం పెరిగిపోయింది. పండుగలకు, శుభకార్యాలకు తాగి తలకు పోసుకుంటున్నారంటే నమ్మండి. అత్యధిక మద్యం వినియోగంతో ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిసి ఖజానా ఘళ్లు మంటోంది. అయితే కానీ అధిక వినియోగం ఆరోగ్య సమస్యలు, సామాజిక అంతరాయాలకు కారణమవుతుంది. అయితే భారత్ వంటి దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మద్యం వినియోగించే…