Abdullahpurmet: ఈ మధ్య కొందరు కరెంటు పోల్స్ ఎక్కి వారి నిరసనను వ్యక్తం చేయడం కామన్ గా మారింది. తాజాగా ఇలాంటి ఘటన అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో విద్యుత్ టవర్ ఎక్కిన ఓ వ్యక్తి చేసిన సాహసం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కిన ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించేందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, విద్యుత్ శాఖ…