ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బీపి షుగర్ లతో బాధపడుతున్నారు.. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. చాప కింద నీరులా ఈ సమస్య శరీరం మొత్తాన్ని గుల్లబారేలా చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. గుండె కవాటాలు మూసుకుపోతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక బీపీని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే మనం…