యంగ్ హీరోయిన్ నందితా శ్వేతా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. కానీ ఈ భామ కెరీర్ లో పెద్దగా హిట్లు లేకపోయినా విభిన్న పాత్రలను ఎంచుకుని అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులని ఎంతగానో మెప్పిస్తుంది. ఈ భామ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన సూపర్ హిట్ మూవీ “ఎక్కడికి పోతావు చిన్నవాడా”సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఆ సినిమాలో ఈ భామ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమా సూపర్ సక్సెస్…