Home
Hidden Treasure
Hidden Treasure News
-
Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
Medak: మెదక్ జిల్లాలో ఓ నకిలీ బాబా మోసం వెలుగులోకి వచ్చింది. తూప్రాన్ మండలం గుండ్రేడ్డిపల్లి గ్రామంలో ఓ యువతిని మాయమాటలతో నమ్మించి వివాహం చేసుకున్న వ్యక్తి, ఆ తర్వాత గుప్తనిధుల పేరుతో లక్షల రూపాయలు కాజేసిన ఘటన సంచలనం రేపుతోంది. విషయం బయటపడడంతో గ్రామస్తులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. మస్తాన్ అనే వ్యక్తి తనను తాను బాబాగా పరిచయం చేసుకుంటూ, ఓ యువతిని నమ్మించాడు. “నన్ను పెళ్లి చేసుకుంటే… -
Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
Hidden Treasure : ప్రకాశం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్ట్ (Tiger Project) పరిధిలోని ఆరవీటికోట అటవీ ప్రాంతంలో ఊహించని ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అడవిని, అందులోని వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ శాఖ (Forest Department) అధికారులే స్వయంగా గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్త స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. తురిమెళ్ళ ఫారెస్ట్ రేంజ్‌కు చెందిన ఒక మహిళా అధికారి, తన కింది… -
Black Magic: క్షుద్రపూజల కలకలం.. బాలుడ్ని నరబలి ఇవ్వబోతుండగా..
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు మండలం పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి క్షుద్రపూజలు కలకలం... -
శేషాచల కొండల్లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు…
తిరుమల శేషాచల కొండల్లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు జరిపారు. దాంతో తాజాగా 80 అడుగుల సొరంగం వెలుగు చూసింది. కొండను తవ్వి మరీ సొరంగం ఏర్పాటు చేసారు. ఈ ఘటనలోపోలీసుల అదుపులో నిందితుడు మంకు నాయుడు, మరో ఆరుగురు కూలీలు ఉన్నారు. కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఓ స్వామిజీ చెప్పడంతో సోరంగం తవ్వినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు మంకు నాయుడు. నిందితుడి సాయంతో సొరంగంను తనిఖీ చేసిన పోలీసులు.. కొండలోపల 80 అడుగుల భారీ…
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!